Friday, 25 September 2026
  • Home  
  • భారీ వర్షాలకు కూలిన పాఠశాల ప్రహరీ గోడ
- అల్లూరి సీతారామరాజు

భారీ వర్షాలకు కూలిన పాఠశాల ప్రహరీ గోడ

అనంతగిరి మండలం పరిధిలోని చిలకలగెడ్డ ఎంపీపీ పాఠశాల ఆవరణలోని ప్రహరీ గోడ భారీ వర్షాలకు కూలిపోయింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోడ బలహీనపడి కూలినట్లు స్థానికులు తెలిపారు. గోడ కూలిన సమయంలో పాఠశాల ఆవరణలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే పాఠశాల ఆవరణను పరిశీలించి, కూలిన ప్రహరీ గోడకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ప్రమాదకరంగా ఉన్న ఇతర నిర్మాణాలను కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అనంతగిరి మండలం పరిధిలోని చిలకలగెడ్డ ఎంపీపీ పాఠశాల ఆవరణలోని ప్రహరీ గోడ భారీ వర్షాలకు కూలిపోయింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోడ బలహీనపడి కూలినట్లు స్థానికులు తెలిపారు. గోడ కూలిన సమయంలో పాఠశాల ఆవరణలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.

విద్యార్థుల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే పాఠశాల ఆవరణను పరిశీలించి, కూలిన ప్రహరీ గోడకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ప్రమాదకరంగా ఉన్న ఇతర నిర్మాణాలను కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.