Tuesday, 9 June 2026
  • Home  
  • భారీగా దిగి వచ్చిన క్రూడ్ ఆయిల్
- Featured

భారీగా దిగి వచ్చిన క్రూడ్ ఆయిల్

అమెరికాలో డిపార్ట్మెంట్స్ క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గవచ్చు అని అంచనాలకు రావడం మరియు ప్రస్తుత నెలకొన్న యుద్ధ వాతావరణం చాలా వరకు శాంతించవచ్చు అన్న అంచనాలతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా దిగివచ్చాయి. అమెరికాలో రేపు వెలువడనున్న ఇన్ఫ్లేషన్ డేటా షార్ట్ టర్మ్ లో బంగారం వెండి క్రూడ్ ఆయిల్ మరియు మార్కెట్స్ మీద తీవ్ర ప్రభావం చూపించవచ్చు. జూన్ 16 నుంచీ అమెరికా ఫెడ్ మీటింగ్ ఉన్నందున తీవ్ర ఓడి దూడకులు ఉండ వచ్చు అని నిపుణుల అంచనా.

అమెరికాలో డిపార్ట్మెంట్స్ క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గవచ్చు అని అంచనాలకు రావడం మరియు ప్రస్తుత నెలకొన్న యుద్ధ వాతావరణం చాలా వరకు శాంతించవచ్చు అన్న అంచనాలతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా దిగివచ్చాయి.
అమెరికాలో రేపు వెలువడనున్న ఇన్ఫ్లేషన్ డేటా షార్ట్ టర్మ్ లో బంగారం వెండి క్రూడ్ ఆయిల్ మరియు మార్కెట్స్ మీద తీవ్ర ప్రభావం చూపించవచ్చు.
జూన్ 16 నుంచీ అమెరికా ఫెడ్ మీటింగ్ ఉన్నందున తీవ్ర ఓడి దూడకులు ఉండ వచ్చు అని నిపుణుల అంచనా.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.