భారత్, చైనా మధ్య సంబంధాల సాధారణీకరణలో భాగంగా బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయ అధికారులు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ షిన్హువా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మీడియా సహకారం, పరస్పర అవగాహన, జర్నలిస్టుల వీసాల అంశాలపై చర్చించారు. ఇటీవల రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

- News
భారత-చైనా మీడియా సంబంధాల పునరుద్ధరణకు కొత్త ప్రయత్నాలు