భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశం జూన్ 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. అక్రమ చొరబాట్లు, సరిహద్దు నేరాలు, కంచె నిర్మాణం, సరిహద్దు భద్రత వంటి అంశాలు చర్చకు రానున్నాయి. బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఉన్నతస్థాయి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ఇరు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతపై కీలక సమావేశం