Sunday, 9 August 2026
  • Home  
  • భారతీయ బౌద్ధ మహాసభ నూతన జిల్లా కమిటీ ఎన్నిక
- ఆదిలాబాదు

భారతీయ బౌద్ధ మహాసభ నూతన జిల్లా కమిటీ ఎన్నిక

ఆదిలాబాద్ జిల్లా భారతీయ బౌద్ధ మహాసభ నూతన జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, కార్యదర్శి ప్రజ్ఞా కుమారు, మాజీ జిల్లా అధ్యక్షులు దయానంద్ ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు: విఠల్ బుక్టె, జిల్లా ప్రధాన కార్యదర్శి: గుల్షన్ బాన్సుడే, ఉపాధ్యక్షులు గా: రాందాస్ భలేరావు, కుశవ్రతా లాండ్గే, జితేంద్ర పవర్, దయానంద్ పాట్ పోడే, కుమార్ సోన్ కాంబ్లే, సెక్రటరీలుగా సందీప్ బాలేరావ్, మంచిక్ కాంబ్లే, ఆమ్రపాల దగడే, లలిత భాయ్ కిల్లారే, బాబు గాజభారే, సులోచన జపాడే, రాదాబాయి మసాడే, ఆర్గనైజర్లుగా రాజు హాట్కేరే, లక్ష్మణ్ మాధురి, శిల్పాలా ల్యాండ్గే, దేవరావు లోకండె, రాజారాం కానిందే, తేజ్ రామస్కే, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా అన్నరావు తిట్టే, మాధవ్ గెలిచే, సమాధాన్ గైక్వాడ్, బేబీ కానిందే లను ఎన్నుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.