Monday, 10 August 2026
  • Home  
  • భవన నిర్మాణ కార్మికులకు రూ.9 వేల పెన్షన్ ఇవ్వాలి: టీయూసీఐ డిమాండ్
- ఖమ్మం

భవన నిర్మాణ కార్మికులకు రూ.9 వేల పెన్షన్ ఇవ్వాలి: టీయూసీఐ డిమాండ్

ఖమ్మం: ఆగష్టు (పున్నమి న్యూస్ ) 60 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.9 వేల పెన్షన్ మంజూరు చేయాలని టీయూసీఐ జిల్లా కార్యదర్శి పుల్లయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకాలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి హెల్త్ కార్డు మంజూరు చేసి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని టీయూసీఐ నాయకుడు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఖమ్మం: ఆగష్టు
(పున్నమి న్యూస్ )

60 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.9 వేల పెన్షన్ మంజూరు చేయాలని టీయూసీఐ జిల్లా కార్యదర్శి పుల్లయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకాలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి హెల్త్ కార్డు మంజూరు చేసి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని టీయూసీఐ నాయకుడు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.