Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో హైటెన్షన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో హైటెన్షన్ బిఆర్ఎస్ కార్యాలన్నీ తగలబెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు..
  • బిఆర్ఎస్ కార్యాలయం పై దాడి, టిఆర్ఎస్ ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ,ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కి చెందిన స్థలం అంటూ నినాదాలు బిఆర్ఎస్ కార్యాలయాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్న కాంగ్రెస్ నేతలు భారీగా చేరుకున్న ఇరు వర్గాలు పరిస్థితి ఉద్రిక్తం భారీగా పోలీసుల…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో హైటెన్షన్
బిఆర్ఎస్ కార్యాలన్నీ తగలబెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు..
బిఆర్ఎస్ కార్యాలయం పై దాడి, టిఆర్ఎస్ ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ,ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
బిఆర్ఎస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కి చెందిన స్థలం అంటూ నినాదాలు
బిఆర్ఎస్ కార్యాలయాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్న కాంగ్రెస్ నేతలు
భారీగా చేరుకున్న ఇరు వర్గాలు పరిస్థితి ఉద్రిక్తం భారీగా పోలీసుల మోహరింపు.
ఎమ్మెల్యే పాయం ,పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్, అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *