పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 22 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ వీధిలో రాజన్న యూత్ RYC ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 24 అడుగుల శ్రీ సిద్ధి బుద్ధి వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న యూత్ సభ్యులు పాల్గొన్నారు



