Wednesday, 23 September 2026
  • Home  
  • గణపయ్యలకు ఘన స్వాగతం పలికి ఉత్సవ కమిటీలకు అభినందనలు తెలిపిన బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ.
- ఖమ్మం

గణపయ్యలకు ఘన స్వాగతం పలికి ఉత్సవ కమిటీలకు అభినందనలు తెలిపిన బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ.

స్థంబాద్రి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వజనీక శ్రీ గణేష్ నిమజ్జన వీడ్కోలు బహిరంగ సభకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ హాజరయ్యారు. నిమజ్జనానికి తరలివస్తున్న గణపయ్యలకు స్వాగతం పలికిన ఆయన, ఆయా గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నిమజ్జన వేడుకల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసిన స్థంభాద్రి గణేష్ ఉత్సవ సమితి సభ్యులను గల్లా సత్యనారాయణ అభినందించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీలను ప్రశంసించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఉత్సవ సమితి సభ్యులు గేంటెల విద్యాసాగర్, డోకుపర్తి రవీందర్, డీకొండ శ్యాం, రవి రాథోడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.