అనంతసాగరం మండలం బి. అగ్రహారం నందు అవార్డు ఎన్జీవో వారి ఆధ్వర్యంలో నాబార్డు వారి ఆర్థిక సహాయంతో అనంతసాగరం రైతు ఉత్పత్తి దారుల సంఘం ఎఫ్ పి ఓ యొక్క మీటింగ్ జరిగినది ఈ మీటింగ్ ముఖ్యఅతిథిగా అనంతసాగరం మండలం యొక్క హార్టీకల్చర్ ఆఫీస్ హెచ్ ఒ మేడం లక్ష్మీ గారు వచ్చినారు వారు రైతులతో మాట్లాడుతూ రైతులు ఎఫ్ బి ఓ ను ఏర్పాటు చేసుకొనుట వలన రైతు సోదరులకు కలుగు లాభాలను గురించి మరియు యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉపయోగపడతాయని మరియు వారి నిధుల గురించి చక్కగా వివరించారు. ఎఫ్ బి ఓ రిజిస్టర్ గురించి చెప్పి మరియు రైతులందరూ ఐకమత్యంగా కలిసి ఉండాలని చెప్పినారు. దాని ద్వారా రైతులు పండించిన పంటలను నేరుగా రైతులు అమ్ముకోవచ్చని తెలిపినారు. నాబార్డు వారు 75% మరియు తక్కువ ధరకు నాణ్యమైన ఎరువులు మరియు మందులు పంపిణీ చేయగలరని చెప్పినారు. ఈ సమావేశానికి ఎఫ్ బి ఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ఎఫ్ బి ఓ డైరెక్టర్ మరియు ఎఫ్ పి ఓ అధ్యక్షులు ఏ. అంకిరెడ్డి గారు ,రామానుజుల రెడ్డి గారు ,వెంకటేశ్వర్లు ,ఎస్. సుబ్బారావు గారు,నర్రా వెంకట్రామయ్య ,పెంచల్ రెడ్డి ఇ మరియు అవార్డ్ ఎన్జీవో స్టాఫ్ శరత్ గారు,సహదేవ్ హాజరయ్యారు.
బి అగ్రహారం లో అవార్డు ఎన్జీవో వారిచే రైతు సమావేశం ఏర్పాటు