Wednesday, 3 June 2026
  • Home  
  • రాజ్యసభకు వెళ్లనున్న వైఎస్ షర్మిలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన కిరణ్ కుమార్ రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాజ్యసభకు వెళ్లనున్న వైఎస్ షర్మిలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన కిరణ్ కుమార్ రెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 3 (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి త్వరలో రాజ్యసభకు వెళ్లనున్న నేపథ్యంలో, ఈరోజు బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను కలిసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన ఆయన, షర్మిలకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్ రాజకీయ ప్రయాణంలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా స్వల్పంగా చర్చించినట్లు సమాచారం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 3 (పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి త్వరలో రాజ్యసభకు వెళ్లనున్న నేపథ్యంలో, ఈరోజు బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను కలిసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన ఆయన, షర్మిలకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్ రాజకీయ ప్రయాణంలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా స్వల్పంగా చర్చించినట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.