పలమనేరు, జూన్29,2020(పున్నమి విలేకరి):
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్లకు జగనన్న చేయూత పథకం అందించి ఆదుకోవాలని పలమనేర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు.రాష్ట్ర పిలుపు మేరకు సోమవారం పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు, మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వృత్తిరీత్యా, పనులు దొరక్క పస్తువులతో అల్లాడుతున్నమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వృత్తిని నమ్ముకొని కుటుంబాలను పోషించుకునేవారని వ్యాపారం లేక కుటుంబాలు వీధిన పడి, అలమటిస్తూ బాధలు చెప్పుకోలేక రాష్ట్రంలో ఇప్పటికీ 16 మంది ఫోటో ,వీడియో గ్రాఫర్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని కంటతడి పెట్టారు.ఈ కార్యక్రమంలో బాబు,మురళీ, దేవేంద్ర,సురేష్ బాబు,ధనంజనేయులు , రాఘవేంద్ర,పోటో & వీడియో,గ్రాఫర్లు పాల్గొన్నారు
ఫోటో ,వీడియో గ్రాఫర్ లకు జగనన్న చేయుత పథకం అందించాలి.
పలమనేరు, జూన్29,2020(పున్నమి విలేకరి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్లకు జగనన్న చేయూత పథకం అందించి ఆదుకోవాలని పలమనేర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు.రాష్ట్ర పిలుపు మేరకు సోమవారం పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు, మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వృత్తిరీత్యా, పనులు దొరక్క పస్తువులతో అల్లాడుతున్నమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వృత్తిని నమ్ముకొని కుటుంబాలను పోషించుకునేవారని వ్యాపారం లేక కుటుంబాలు వీధిన పడి, అలమటిస్తూ బాధలు చెప్పుకోలేక రాష్ట్రంలో ఇప్పటికీ 16 మంది ఫోటో ,వీడియో గ్రాఫర్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని కంటతడి పెట్టారు.ఈ కార్యక్రమంలో బాబు,మురళీ, దేవేంద్ర,సురేష్ బాబు,ధనంజనేయులు , రాఘవేంద్ర,పోటో & వీడియో,గ్రాఫర్లు పాల్గొన్నారు