Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోర్ట్ రోడ్డులో వాహనాల తనిఖీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోర్ట్ రోడ్డులో వాహనాల తనిఖీ

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 25 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని పోర్ట్ రోడ్డులో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
  • ఎన్నికల నియమావళి అమలులో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
  • సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకుపైగా నగదు తరలిస్తే నిబంధనల ప్రకారం నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 25 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని పోర్ట్ రోడ్డులో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకుపైగా నగదు తరలిస్తే నిబంధనల ప్రకారం నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ అధికారి ఆర్‌ఐ అరుణ్‌కుమార్, హౌసింగ్ ఏఈ శరత్‌కుమార్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *