Thursday, 6 August 2026
  • Home  
  • పొగాకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖాముఖీ.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొగాకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖాముఖీ.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ

పొగాకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖాముఖీ.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఉదయగిరి నియోజకవర్గంలోని పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వింజమూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రైతులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడం, సాగు వ్యయాలు పెరగడం, మార్కెటింగ్‌లో ఇబ్బందులు, మధ్యవర్తుల జోక్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయమైన ధరలు అందేలా సంబంధిత శాఖ అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

పొగాకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖాముఖీ.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
ఉదయగిరి నియోజకవర్గంలోని పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వింజమూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రైతులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడం, సాగు వ్యయాలు పెరగడం, మార్కెటింగ్‌లో ఇబ్బందులు, మధ్యవర్తుల జోక్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయమైన ధరలు అందేలా సంబంధిత శాఖ అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.