టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరగడం శుభపరిణామమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల పేరుతో ఓట్లు దండుకున్నప్పటికీ పేదలకు ఇళ్లు నిర్మించలేకపోయిందని విమర్శించారు. నిజామాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన ₹720 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్‌తోనే: మహేష్ కుమార్ గౌడ్