Saturday, 12 September 2026
  • Home  
  • పులివెందుల: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
- కడప

పులివెందుల: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 01): పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న రింగ్‌ రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మహిళకు గాయాలయ్యాయి. రోడ్డు క్రాస్‌ చేసే సమయంలో అదుపుతప్పి మహిళ కిందపడిపోయినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన మహిళను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 01):
పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న రింగ్‌ రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మహిళకు గాయాలయ్యాయి. రోడ్డు క్రాస్‌ చేసే సమయంలో అదుపుతప్పి మహిళ కిందపడిపోయినట్లు సమాచారం.

ప్రమాదంలో గాయపడిన మహిళను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.