Saturday, 12 September 2026
  • Home  
  • పున్నమి ప్రతినిధి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం* *జగద్గిరిగుట్ట, పాపిరెడ్డి నగర్*
- మేడ్చల్ – మల్కాజిగిరి

పున్నమి ప్రతినిధి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం* *జగద్గిరిగుట్ట, పాపిరెడ్డి నగర్*

15 ఆగస్టు శనివారం రోజు జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ లోని _Smart KIDZ Patasala_ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సైనికులు, పోలీసు అధికారులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. “HAPPY INDEPENDENCE DAY 15th August” అనే బ్యానర్, త్రివర్ణ పతాకాలు, పావురాలతో పాఠశాల ఆవరణ పండుగ వాతావరణం సంతరించుకుంది. చిన్న వయసులోనే దేశభక్తిని చాటిన పిల్లల ప్రదర్శన చూసి తల్లిదండ్రులు, స్థానికులు ప్రశంసించారు. _”చిన్న చేతుల్లో పెద్ద దేశభక్తి. Smart KIDZ Patasala నుండి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు”_ 🇮🇳 —

15 ఆగస్టు శనివారం రోజు జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ లోని _Smart KIDZ Patasala_ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా విద్యార్థులు సైనికులు, పోలీసు అధికారులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. “HAPPY INDEPENDENCE DAY 15th August” అనే బ్యానర్, త్రివర్ణ పతాకాలు, పావురాలతో పాఠశాల ఆవరణ పండుగ వాతావరణం సంతరించుకుంది.

చిన్న వయసులోనే దేశభక్తిని చాటిన పిల్లల ప్రదర్శన చూసి తల్లిదండ్రులు, స్థానికులు ప్రశంసించారు.

_”చిన్న చేతుల్లో పెద్ద దేశభక్తి. Smart KIDZ Patasala నుండి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు”_ 🇮🇳

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.