Monday, 17 August 2026
  • Home  
  • పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
- కడప

పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 16: పులివెందుల: పార్టీ కార్యాలయానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుని, అందుబాటులో ఉన్న మేరకు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. YSRCP Social Media | YSR Congress Party – YSRCP | YS Jagan Mohan Reddy | YS Avinash Reddy

పున్నమి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 16:
పులివెందుల: పార్టీ కార్యాలయానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుని, అందుబాటులో ఉన్న మేరకు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

YSRCP Social Media | YSR Congress Party – YSRCP | YS Jagan Mohan Reddy | YS Avinash Reddy

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.