Thursday, 1 October 2026
  • Home  
  • నిర్మల్ ప్రజల అభిమానాన్ని మరువను: శ్రీ లీల
- నిర్మల్

నిర్మల్ ప్రజల అభిమానాన్ని మరువను: శ్రీ లీల

నిర్మల్: నిర్మల్ పట్టణ ప్రజలు చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరువనని శ్రీ లీల అన్నారు. నిర్మల్‌లో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీ లీలకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తనను చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలిరావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. నిర్మల్ ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని శ్రీ లీల పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.