కొత్త పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల ప్రకారం తయారీ రంగంలో వృద్ధి కొనసాగుతున్నప్పటికీ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి ఆశించిన స్థాయిలో పెరగలేదు. పెట్టుబడుల మందగమనం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ప్రభావం కారణంగా వృద్ధి తగ్గిందని నిపుణులు పేర్కొన్నారు.

- News
పారిశ్రామిక ఉత్పత్తి మందగమనంపై ఆర్థికవేత్తల ఆందోళన