Thursday, 17 September 2026
  • Home  
  • పాకాల సరస్సు వద్ద ఘనంగా ఆదినాసి పెద్దల పండుగ
- వరంగల్

పాకాల సరస్సు వద్ద ఘనంగా ఆదినాసి పెద్దల పండుగ

నర్సంపేట: ఆదివాసి సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో పాకాల సరస్సు వద్ద ఆదివాసి పెద్దల పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. ​ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆదివాసి సంస్కృతి సేవా సంఘం అధ్యక్షుడు సువర్ణపాక పాపారావు, నాయకులు సువర్ణపాక జగ్గారావు, ప్రధాన కార్యదర్శి ఈసం నర్సింగరావు, ప్రధాన పూజారి గట్టి సాంబయ్య, వాసం ప్రభాకర్, గొంది అశోక్, మల్లెల సాంబయ్య, యాప బ్రహ్మయ్య, ధనసరి అంజయ్య, పొనుక విజయ్, కల్తీ సారంగపాణి, మల్కం వీరస్వామి, గట్టి ప్రసాద్, జజ్జరి వెంకటయ్య, ఇరుప దేవేందర్, సువర్ణపాక కృష్ణ, పెనక రామస్వామి, పులుసు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట: ఆదివాసి సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో పాకాల సరస్సు వద్ద ఆదివాసి పెద్దల పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు.
​ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆదివాసి సంస్కృతి సేవా సంఘం అధ్యక్షుడు సువర్ణపాక పాపారావు, నాయకులు సువర్ణపాక జగ్గారావు, ప్రధాన కార్యదర్శి ఈసం నర్సింగరావు, ప్రధాన పూజారి గట్టి సాంబయ్య, వాసం ప్రభాకర్, గొంది అశోక్, మల్లెల సాంబయ్య, యాప బ్రహ్మయ్య, ధనసరి అంజయ్య, పొనుక విజయ్, కల్తీ సారంగపాణి, మల్కం వీరస్వామి, గట్టి ప్రసాద్, జజ్జరి వెంకటయ్య, ఇరుప దేవేందర్, సువర్ణపాక కృష్ణ, పెనక రామస్వామి, పులుసు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.