పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారతదేశానికి వచ్చే విదేశీ నగదు పంపకాలలో వృద్ధి నమోదైంది. ఏప్రిల్ నెలలో గల్ఫ్ దేశాల నుంచి సుమారు 16 బిలియన్ డాలర్ల రిమిటెన్సులు వచ్చాయి. ఆర్థిక వ్యవస్థకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

- News
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య కూడా పెరిగిన భారతీయుల రిమిటెన్సులు