నర్సరావుపేట:
పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారిగా అద్దెయ్య బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈయన ఒంగోలు జిజిహెచ్ సూపర్నెంట్ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో ఈయన గురజాల ఆర్డీవో గా కూడా పనిచేశారు. ఇప్పటివరకు ఇన్చార్జి డిఆర్ఓగా బాధ్యతలు నిర్వహించిన నారదముని రిలీవ్ అయ్యారు.

- పల్నాడు
*పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారిగా అద్దెయ్య*
నర్సరావుపేట: పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారిగా అద్దెయ్య బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈయన ఒంగోలు జిజిహెచ్ సూపర్నెంట్ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో ఈయన గురజాల ఆర్డీవో గా కూడా పనిచేశారు. ఇప్పటివరకు ఇన్చార్జి డిఆర్ఓగా బాధ్యతలు నిర్వహించిన నారదముని రిలీవ్ అయ్యారు.

