Tuesday, 8 September 2026
  • Home  
  • పథకం పనులపై గ్రామసభ
- రాజన్న సిరిసిల్ల

పథకం పనులపై గ్రామసభ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో వి బి జి రామ్ జి పథకంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డి ఆర్ డి ఏ జిల్లా అధికారి లక్ష్మీనారాయణ ఏపీ డి నరసింహులు ఎంపీడీవో సత్తయ్య హాజరయ్యారు ఉప సర్పంచ్ బొడ్డు రాజు వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శి ఈ సి టి ఏ గ్రామస్తులు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో
వి బి జి రామ్ జి పథకంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డి ఆర్ డి ఏ జిల్లా అధికారి లక్ష్మీనారాయణ ఏపీ డి నరసింహులు ఎంపీడీవో సత్తయ్య హాజరయ్యారు ఉప సర్పంచ్ బొడ్డు రాజు వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శి ఈ సి టి ఏ గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.