*నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేరుగా నాకు ఫోన్ చేయండి.*
*భారత్ సింధూర్ యుద్ధంలో వీరోచిత పోరాటం చేసి, అమరుడైన ఆంధ్రుడు వీర జవాన్ మురళీ నాయక్ పేరు గాంధీ నగర్ రోడ్డుకు అతిత్వరలో పెడతాం.*
నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ లో 2కోట్ల 75 లక్షలతో గాంధీ నగర్ మెయిన్ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను జనసేన వీరమహిళలు వాణి, కృష్ణ వేణి చేతులమీదుగా ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. గాంధీ నగర్ తరహాలో నెల్లూరు రూరల్ లో ఇంకా రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులను చేపడతాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికలు లేనివేళ రాజకీయాలకు సంబంధం లేకుండా అభివృద్ధిపై దృష్టిపెడతాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. శాసనసభ్యుడంటే ఎలాఉండాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా ఉండాలి అనేవిధంగా శక్తికి మించి పనిచేస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ వయసులోకూడా రాష్ట్రం కోసం కష్టం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


