పున్నమి తెలుగు దినపత్రిక ✍️
నారాయణ హోస్పెటల్ కరోనా వైరస్ పూర్తిగా నయమై రెండుసార్లు నెగటివ్ రావడంతో సోమవారం తొమ్మిది మందిని డిశ్చార్జి చేశారు. వాకాడుకు చెందిన ఇద్దరు,స్టోన్ హౌస్ పేటకు చెందిన ఇద్దరు కోట మిట్టకు చెందిన నలుగురు,జెండా వీధికి చెందిన ఒకరు వీరిలో ఉన్నారు.వీరిలో నెల్లూరు కోటమిట్టకు చెందిన తొమ్మిది నెలల బిడ్డ కూడా వీరిలో ఉండటం గమనార్హం.నారాయణ ఏజీఎం భాస్కర్ రెడ్డి,సీఈఓ డాక్టర్ మహేష్ పాల్గొన్నారు.