నెల్లూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అన్నదానం కార్యక్రమము pardhu కి జన్మదిన శుభాకాంక్షలు వారి కుటుంబ సభ్యులు ఈరోజు నెల్లూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న pardhu కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు…



