Wednesday, 16 September 2026
  • Home  
  • నిర్మల్ హృదయ్ విద్యా సంస్థ అధినేత వంగా సాంబ శివ రెడ్డి కి మంత్రి తుమ్మల నివాళి
- ఖమ్మం

నిర్మల్ హృదయ్ విద్యా సంస్థ అధినేత వంగా సాంబ శివ రెడ్డి కి మంత్రి తుమ్మల నివాళి

ఖమ్మం: కీర్తిశేషులు వంగా సాంబశివరెడ్డికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులు అర్పించారు. మంగళవారం మధ్యాహ్నం ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్, వీడియోస్ కాలనీలోని సాంబశివరెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి తుమ్మల, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సాంబశివరెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సూడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, మిక్కిలినేని నరేంద్రతో పాటు పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.