హైదరాబాద్‌లో నటి నిధి అగర్వాల్‌ను ఈడీ అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నించారు. జీత్‌విన్‌తో పాటు ఇతర యాప్స్ ప్రమోషన్ ఒప్పందాలు, తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలను పరిశీలించినట్లు సమాచారం. విచారణ అనంతరం నిధి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

- హైదరాబాద్
నిధి అగర్వాల్‌పై ఈడీ విచారణ