Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

నాయీ బ్రాహ్మణులకు రూ.1000 నగదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ నెల్లూరు:ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితులలో నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ వెంకటేశ్వర్లు విజ్ఞాప్తి చేశారు.అభయహస్తం అధినేత డాక్టర్ చేరుకుపల్లి భాస్కర్ రెడ్డి,డాక్టర్ మధులత దాతృత్వంతో నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నగదు అందించారు.
  • ఈ కార్యక్రమంలో పాకాల లక్ష్మీ నారాయణ,చేరుకూరు శ్రీనివాసులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ

నెల్లూరు:ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితులలో నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ వెంకటేశ్వర్లు విజ్ఞాప్తి చేశారు.అభయహస్తం అధినేత డాక్టర్ చేరుకుపల్లి భాస్కర్ రెడ్డి,డాక్టర్ మధులత దాతృత్వంతో నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నగదు అందించారు. ఈ కార్యక్రమంలో పాకాల లక్ష్మీ నారాయణ,చేరుకూరు శ్రీనివాసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *