ఏఐటియుసి పోరాట ఫలితంగా
తెలంగాణ మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించగా క్యాజువల్ లీవులు, పండుగ సెలవులు, వీక్లీ సెలవులు మరియు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ ఇతర పనిముట్లు అన్ని ఇవ్వాలని చెప్పేసి సర్కులర్ ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విజయం కార్మికుల. ఏఐటీయూసీ పోరాటాల ద్వారానే ఫలితాలు రావడం జరిగింది ఘనత ఏఐటియుసి దక్కిందన్నారు,
నిరంతరం కార్మికుల సమస్యల కోసం పోరాడుతూ పరిష్కరించే వరకు కార్మికుల వెంట ఉండి, నిత్యం అధికారులను సంబంధిత నాయకులను ఒత్తిడి చేయడం వల్లే హక్కులు సాధించబడ్డాయని పేర్కొన్నారు,

నాగర్ కర్నూల్ ఏఐటియుసి పోరాట ఫలితమే కార్మికులకు లభించిన ఘనవిజయం
ఏఐటియుసి పోరాట ఫలితంగా తెలంగాణ మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించగా క్యాజువల్ లీవులు, పండుగ సెలవులు, వీక్లీ సెలవులు మరియు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ ఇతర పనిముట్లు అన్ని ఇవ్వాలని చెప్పేసి సర్కులర్ ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విజయం కార్మికుల. ఏఐటీయూసీ పోరాటాల ద్వారానే ఫలితాలు రావడం జరిగింది ఘనత ఏఐటియుసి దక్కిందన్నారు, నిరంతరం కార్మికుల సమస్యల కోసం పోరాడుతూ పరిష్కరించే వరకు కార్మికుల వెంట ఉండి, నిత్యం అధికారులను సంబంధిత నాయకులను ఒత్తిడి చేయడం వల్లే హక్కులు సాధించబడ్డాయని పేర్కొన్నారు,

