Monday, 13 July 2026
  • Home  
  • నత్తనడకన రోడ్డు పనులు..వాహనదారుల నరకయాతన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నత్తనడకన రోడ్డు పనులు..వాహనదారుల నరకయాతన

నెల్లూరులోని ఏసీ సెంటర్ నుండి సంతపేట మార్కెట్ వరకు ఇరువైపులా రోడ్ల రిపేర్ల పనులు గత 15 రోజులుగా నత్తనడకన సాగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై గులకరాళ్లు, ఇసుక పేరుకుపోవడంతో పాదచారులు, వాహనదారులు ప్రయాణించడానికి నరకయాతన పడుతున్నారు. ఈ సమస్యపై అధికారులు ఎవరూ స్పందించడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే రోడ్డు పనులను పూర్తి చేయించి, పేరుకుపోయిన ఇసుక, గులకరాళ్లను క్లియర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.