దుత్తలూరు,
సెప్టెంబర్ 7:
దుత్తలూరు మండలం నందిపాడులో భారీ వర్షం – ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా అలుముకున్న తీవ్రమైన ఎండలు, ఉక్కపోత నుంచి నందిపాడు గ్రామ ప్రజలకు వర్షం భారీ ఉపశమనం కలిగించింది. గత కొంతకాలంగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన స్థానికులకు ఈ వర్షం చల్లటి వాతావరణాన్ని తెచ్చిపెట్టింది.
రాత్రి వేళ ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది సుమారు రాత్రి 11.15Pm నుండి గంటపాటు పడిన ఈ వర్షానికి ప్రధాన వీధులు జలమయమయ్యాయి. వేసవిని తలపించే వాతావరణం నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

నందిపాడులో భారీ వర్షం – ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట
దుత్తలూరు, సెప్టెంబర్ 7: దుత్తలూరు మండలం నందిపాడులో భారీ వర్షం – ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా అలుముకున్న తీవ్రమైన ఎండలు, ఉక్కపోత నుంచి నందిపాడు గ్రామ ప్రజలకు వర్షం భారీ ఉపశమనం కలిగించింది. గత కొంతకాలంగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన స్థానికులకు ఈ వర్షం చల్లటి వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. రాత్రి వేళ ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది సుమారు రాత్రి 11.15Pm నుండి గంటపాటు పడిన ఈ వర్షానికి ప్రధాన వీధులు జలమయమయ్యాయి. వేసవిని తలపించే వాతావరణం నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

