నందలూరు సెయింట్ జోసెఫ్ కేథలిక్ చర్చి నందు ఘనంగా కపుల్స్ డే సెలబ్రేషన్..
మండలంలోని సెయింట్ జోసెఫ్ క్యాథలిక్ చర్చిలో కపుల్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రెవరెండ్ ఫాదర్ ఎస్. జనార్ధన్ పాల్గొని, భార్యాభర్తల మధ్య దేవుని ప్రేమ, పరస్పర గౌరవం, విశ్వాసం ఎలా ఉండాలనే అంశాలపై విశ్వాసులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ తలారి రమేష్, సి.ఎం.సి. సిస్టర్స్, కమిటీ సభ్యులు శౌరి, ధర భాస్కర్, జోసెఫ్తో, పి రాబిన్సన్, ఎం రాజేంద్ర కుమార్ , ఎం రవి కుమార్, పలువురు విశ్వాసులు పాల్గొన్నారు.

నందలూరు సెయింట్ జోసెఫ్ కేథలిక్ చర్చి నందు ఘనంగా కపుల్స్ డే సెలబ్రేషన్..
నందలూరు సెయింట్ జోసెఫ్ కేథలిక్ చర్చి నందు ఘనంగా కపుల్స్ డే సెలబ్రేషన్.. మండలంలోని సెయింట్ జోసెఫ్ క్యాథలిక్ చర్చిలో కపుల్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రెవరెండ్ ఫాదర్ ఎస్. జనార్ధన్ పాల్గొని, భార్యాభర్తల మధ్య దేవుని ప్రేమ, పరస్పర గౌరవం, విశ్వాసం ఎలా ఉండాలనే అంశాలపై విశ్వాసులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ తలారి రమేష్, సి.ఎం.సి. సిస్టర్స్, కమిటీ సభ్యులు శౌరి, ధర భాస్కర్, జోసెఫ్తో, పి రాబిన్సన్, ఎం రాజేంద్ర కుమార్ , ఎం రవి కుమార్, పలువురు విశ్వాసులు పాల్గొన్నారు.

