Monday, 14 September 2026
  • Home  
  • దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాలెం గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు*
- తిరుపతి

దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాలెం గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు*

*దొరవారిసత్రం (తిరుపతి జిల్లా):* దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాలెం గ్రామంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో రెండు చోట్ల వినాయక విగ్రహాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించడం జరిగింది. గ్రామ యువకులు, పెద్దలు కలిసి గణనాథుడిని కొలుస్తూ, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. *భక్తుల నుండి భారీ పూలమాలల సమర్పణ:* ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దాతలు వినాయక స్వామికి భారీ పూలమాలలను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. – ఒక వినాయక విగ్రహానికి *రూ. 6000/- విలువ చేసే భారీ పూలమాలను* – మరో వినాయక విగ్రహానికి *రూ. 2016/- సమర్పించడం జరిగింది. ఈ పూలమాలలను *శివారెడ్డి గారు* తమ సొంత ఖర్చులతో అందించి, స్వామి వారికి అలంకరించారు,మరియు *శ్రీనా రెడ్డీ* గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, విగ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. *ఇట్లు,* *వినాయక ఉత్సవ కమిటీ,* *కుప్పారెడ్డిపాలెం గ్రామం, దొరవారిసత్రం మండలం.*

*దొరవారిసత్రం (తిరుపతి జిల్లా):*
దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాలెం గ్రామంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో రెండు చోట్ల వినాయక విగ్రహాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించడం జరిగింది.

గ్రామ యువకులు, పెద్దలు కలిసి గణనాథుడిని కొలుస్తూ, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

*భక్తుల నుండి భారీ పూలమాలల సమర్పణ:*
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దాతలు వినాయక స్వామికి భారీ పూలమాలలను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.

– ఒక వినాయక విగ్రహానికి *రూ. 6000/- విలువ చేసే భారీ పూలమాలను*
– మరో వినాయక విగ్రహానికి *రూ. 2016/- సమర్పించడం జరిగింది.

ఈ పూలమాలలను *శివారెడ్డి గారు* తమ సొంత ఖర్చులతో అందించి, స్వామి వారికి అలంకరించారు,మరియు *శ్రీనా రెడ్డీ* గారు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, విగ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

*ఇట్లు,*
*వినాయక ఉత్సవ కమిటీ,*
*కుప్పారెడ్డిపాలెం గ్రామం, దొరవారిసత్రం మండలం.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.