ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ దాడులు, డేటా చోరీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర పోలీసు విభాగాలు, సైబర్ క్రైమ్ యూనిట్లతో కలిసి సమన్వయ చర్యలు చేపడుతున్నారు. ప్రజలు అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

- News
దేశంలో సైబర్ నేరాలపై ప్రత్యేక చర్యలు