విశాఖ… గాజువాక…
దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం -1 ట్రాక్ పై పెదగంట్యాడ ప్రాంతంకి చెందిన నీలాపు వెంకట రెడ్డి @సైనికుడు అనే వ్యక్తి ఆత్మహత్య…
కదిలే రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న మృతుడు…
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు…
Uploaded Video:


