Friday, 11 September 2026
  • Home  
  • దుత్తలూరు మండలo లో ఓటర్ల జాబితా సిద్ధం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలo లో ఓటర్ల జాబితా సిద్ధం

Date 10-9-2026 దుత్తలూరు(పున్నమి ప్రతినిధి ) దుత్తలూరు రానున్న MPTC, ZPTC ఎన్నికల నేపథ్యంలో దుత్తలూరు మండలంలోని 8 MPTC స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసినట్లు MPDO మల్లికార్జున గారు తెలిపారు. ఈ నెల 11న మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. అలాగే 15న పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించి,మరల అదే రోజు నుంచి 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. 16న అన్నీ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి, వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు MPDO వెల్లడించారు.

Date 10-9-2026
దుత్తలూరు(పున్నమి ప్రతినిధి )
దుత్తలూరు రానున్న MPTC, ZPTC ఎన్నికల నేపథ్యంలో దుత్తలూరు మండలంలోని 8 MPTC స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసినట్లు MPDO మల్లికార్జున గారు తెలిపారు.
ఈ నెల 11న మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. అలాగే 15న పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించి,మరల అదే రోజు నుంచి 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు.
16న అన్నీ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి, వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు MPDO వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.