Tuesday, 18 August 2026
  • Home  
  • దళిత బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్
- వరంగల్

దళిత బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్

అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, తొలి దళిత బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్ అన్నారు. వరంగల్ కలెక్టరెట్ సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వజయంతి కార్యక్రమం ప్రభుత్వం అద్య్వర్యంలో జిల్లా కలెక్టర్ డా సత్య శారద అధ్యక్ష తన మంగళవారం జరిగింది. ఈకార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,అడిషనల్ కలెక్టర్ లు గణేష్, సంధ్యారాణి,డిసీడీఓ పుష్పలత, జెడ్పి సిఈఓ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసంధర్బం గా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరేసి, సామాజిక సమానత్వం కోసం వీరోచితంగా పాపన్న గౌడ్ పోరాడన్నారు.ఆ మహనీయుని ఆశయాలను ఎప్పటికీ ముందుకు తీసుకెళ్దామన్నారు.బహుజనుల ముద్దు బిడ్డ గా గోల్కొండ కోటను పాలించిన రాజు గా కీర్తికేక్కారని కొనియాడారు.గౌడుల కీర్తి నిచరిత్ర లో నిలిపిన సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని రమేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలోమోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గొప్పగాని వెంకట్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిది మద్దెల సాంబయ్య గౌడ్, తోటకూరి రాందాస్ గౌడ్, పెరుమాండ్ల శ్రీ రామ్ గౌడ్,బొమ్మగాని శ్యామ్ కుమార్ గౌడ్, రామ గోని సుధాకర్ గౌడ్, బత్తిని వెంకటేశ్వర్లు గౌడ్, వేముల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, తొలి దళిత బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్ అన్నారు. వరంగల్ కలెక్టరెట్ సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వజయంతి కార్యక్రమం ప్రభుత్వం అద్య్వర్యంలో జిల్లా కలెక్టర్ డా సత్య శారద అధ్యక్ష
తన మంగళవారం జరిగింది. ఈకార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,అడిషనల్ కలెక్టర్ లు గణేష్, సంధ్యారాణి,డిసీడీఓ పుష్పలత, జెడ్పి సిఈఓ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసంధర్బం గా రమేష్ గౌడ్ మాట్లాడుతూ
గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరేసి, సామాజిక సమానత్వం కోసం వీరోచితంగా పాపన్న గౌడ్ పోరాడన్నారు.ఆ మహనీయుని ఆశయాలను ఎప్పటికీ ముందుకు తీసుకెళ్దామన్నారు.బహుజనుల ముద్దు బిడ్డ గా గోల్కొండ కోటను పాలించిన రాజు గా కీర్తికేక్కారని కొనియాడారు.గౌడుల కీర్తి నిచరిత్ర లో నిలిపిన సర్వాయి పాపన్న గౌడ్
ఆశయాలను ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని రమేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలోమోకుదెబ్బ
జిల్లా అధ్యక్షులు గొప్పగాని వెంకట్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిది మద్దెల సాంబయ్య గౌడ్, తోటకూరి రాందాస్ గౌడ్, పెరుమాండ్ల శ్రీ రామ్ గౌడ్,బొమ్మగాని శ్యామ్ కుమార్ గౌడ్, రామ
గోని సుధాకర్ గౌడ్, బత్తిని వెంకటేశ్వర్లు గౌడ్, వేముల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.