వార్త ముఖ్యాంశాలు
- పాకాల బయోడైవర్సిటీ పార్కును వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించారు.
- అటవీశాఖ అధికారులతో కలిసి జంగిల్ సఫారీ చేశారు.
- ఎస్ఆర్వో నరేశ్, అటవీ సిబ్బందితో కలిసి వాల్దవర్పైకి చేరుకొని పాకాల అటవీ అందాలను వీక్షించారు.
పాకాల బయోడైవర్సిటీ పార్కును వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించారు. అటవీశాఖ అధికారులతో కలిసి జంగిల్ సఫారీ చేశారు. ఎస్ఆర్వో నరేశ్, అటవీ సిబ్బందితో కలిసి వాల్దవర్పైకి చేరుకొని పాకాల అటవీ అందాలను వీక్షించారు. పార్కులోని ప్రకృతి సోయగాలను ఆస్వాదించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలపై అటవీ అధికారులతో చర్చించారు.