Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

చెన్నారావుపేట మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చెన్నారావుపేట మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నరావుపేట (పున్నమి ) చెన్నరావుపేట లో ని సిద్ధార్థ స్కూల్ వేదికగా నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ కంది కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొని, విజేత జట్లకు ట్రోఫీలు మరియు ప్రైజ్ మనీ అందజేశారు.
  • 1:విజేత జట్టు: చెన్నారావుపేట 11 థండర్స్ మొదటి బహుమతి: ₹10,000 స్పాన్సర్: శ్రీ కంది కృష్ణ చైతన్య రెడ్డి గారు.
  • 2:రన్నరప్ జట్టు: ఉప్పరపల్లి రెండవ బహుమతి: ₹5,000 స్పాన్సర్: శ్రీ కంది గోపాల్ రెడ్డి గారు.

చెన్నరావుపేట (పున్నమి ) చెన్నరావుపేట లో ని సిద్ధార్థ స్కూల్ వేదికగా నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ కంది కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొని, విజేత జట్లకు ట్రోఫీలు మరియు ప్రైజ్ మనీ అందజేశారు.

1:విజేత జట్టు: చెన్నారావుపేట 11 థండర్స్
మొదటి బహుమతి: ₹10,000
స్పాన్సర్: శ్రీ కంది కృష్ణ చైతన్య రెడ్డి గారు.

2:రన్నరప్ జట్టు: ఉప్పరపల్లి
రెండవ బహుమతి: ₹5,000
స్పాన్సర్: శ్రీ కంది గోపాల్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లక్క రాజు, ఉప్పునూతల రాజు, రమేష్ గార్లు పాల్గొన్నారు.

క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదల మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారి ప్రతిభకు తగిన గుర్తింపు అందించడం ఎంతో ఆనందంగా ఉంది.

విజేత జట్టు చెన్నారావుపేట 11 థండర్స్‌కు హృదయపూర్వక అభినందనలు. అలాగే రన్నరప్ జట్టు ఉప్పరపల్లికి ప్రత్యేక అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🏏❤️

Leave a comment

Your email address will not be published. Required fields are marked *