కేరళలో ప్రతిపాదిత హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన తాజా నివేదిక ప్రభుత్వానికి సమర్పించబడింది. ప్రముఖ ఇంజనీర్ ఈ. శ్రీధరన్ రూపొందించిన ఈ ప్రణాళిక ప్రకారం తిరువనంతపురం నుంచి కన్నూర్ వరకు కేవలం మూడున్నర గంటల్లో ప్రయాణించే అవకాశం కలుగనుంది. ప్రస్తుతం ఇదే దూరాన్ని సాధారణ రైళ్లు దాదాపు పది గంటల్లో పూర్తి చేస్తున్నాయి. 473 కిలోమీటర్ల పొడవుతో రూపొందించనున్న ఈ డబుల్ లైన్ మార్గంలో 23 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాలను ఈ మార్గంతో అనుసంధానం చేయనున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ను సౌరశక్తి ద్వారా సమకూర్చేలా ప్రణాళిక రూపొందించడంతో ఇది ప్రపంచంలోనే తొలి గ్రీన్ హైస్పీడ్ రైలు కారిడార్‌గా నిలవనుంది. ఈ ప్రాజెక్టు అమలుతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు కొత్త ఊపు