Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

తృటిలో తప్పిన పెను ప్రమాదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం లో పెను ప్రమాదం తప్పింది.ఆలమూరు మండలం మడికి నుంచి కడియం మండలం దుళ్ల వెళ్లే కాలువగట్టు రోడ్డు ఇది.ఈరోజు ఒక ఇంటిముందు ఇద్దరు యువకులు మాట్లాడు కుంటున్నారు.
  • ఇంతలో ఓ కొబ్బరి చెట్టు విద్యుత్ స్తంభంపై పడిపోతుండటంతో ఆ స్థంభం కూడా నేల కూలింది.పడిపోవడం గమనించిన యువకుడు మరో యువకుడిని అప్రమత్తం చేసాడు.
  • ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.అదృష్టం ఉండటం అంటే ఇదేమరి అని పలువురు అనుకుంటున్నారు.

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం లో పెను ప్రమాదం తప్పింది.ఆలమూరు మండలం మడికి నుంచి కడియం మండలం దుళ్ల వెళ్లే కాలువగట్టు రోడ్డు ఇది.ఈరోజు ఒక ఇంటిముందు ఇద్దరు యువకులు మాట్లాడు కుంటున్నారు. ఇంతలో ఓ కొబ్బరి చెట్టు విద్యుత్ స్తంభంపై పడిపోతుండటంతో ఆ స్థంభం కూడా నేల కూలింది.పడిపోవడం గమనించిన యువకుడు మరో యువకుడిని అప్రమత్తం చేసాడు. ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.అదృష్టం ఉండటం అంటే ఇదేమరి అని పలువురు అనుకుంటున్నారు.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *