Tuesday, 26 May 2026
  • Home  
  • 19 వార్డ్ సమస్య లో వెంటనే పరిష్కరించాలి
- యాదాద్రి భువనగిరి

19 వార్డ్ సమస్య లో వెంటనే పరిష్కరించాలి

భువనగిరి పట్టణం లోని స్థానిక 19 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాకూరి ప్రకాష్ గారు మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారి వినతి పత్రం అందజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు వార్డ్ లో ని మొరీ ల స్ట్రీట్ లైట్స్ సమస్య లు శంకర్ కాంపౌండ్ వెనుకాల మోరీ దురువాసనతో అనారోగ్యం పాలు అవుతున్నారు వర్షాకాలం రాకముందా క్లియర్ చెయాగలరు మోటర్ ఖానా లో కాంపౌండ్ వాల్ అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ వినాయక మందిరం గల మెయిన్ రోడ్ పెద్ద మోరీ ఎప్పుడు శుభ్రంగా ఉంచగలరు ఇప్పుడు మోరీ లో ఇసుకను తీయాలి హార్జన వాడ కుమ్మరి వాడ మోరీ ల సమస్య వర్షం నీళ్లు ఇండ్ల లా లోపలకి వస్తున్నయి కాబట్టి ఈ సమస్య ను వెంటనే పరిష్కరించాలని కోరారు…

భువనగిరి పట్టణం లోని
స్థానిక 19 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాకూరి ప్రకాష్ గారు మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారి వినతి పత్రం అందజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు వార్డ్ లో ని మొరీ ల స్ట్రీట్ లైట్స్ సమస్య లు శంకర్ కాంపౌండ్ వెనుకాల మోరీ దురువాసనతో అనారోగ్యం పాలు అవుతున్నారు వర్షాకాలం రాకముందా క్లియర్ చెయాగలరు మోటర్ ఖానా లో కాంపౌండ్ వాల్ అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ వినాయక మందిరం గల మెయిన్ రోడ్ పెద్ద మోరీ ఎప్పుడు శుభ్రంగా ఉంచగలరు ఇప్పుడు మోరీ లో ఇసుకను తీయాలి హార్జన వాడ కుమ్మరి వాడ మోరీ ల సమస్య వర్షం నీళ్లు ఇండ్ల లా లోపలకి వస్తున్నయి కాబట్టి ఈ సమస్య ను వెంటనే పరిష్కరించాలని కోరారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.