తిమ్మాజీపేట, మే 19: మండల పరిధిలోని బాజీపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పాత కాలువల పొడిగింపు పనులను మంగళవారం అదనపు కార్యక్రమ అధికారి (ఏపీఓ) సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో కూలీలకు పలు సూచనలు చేశారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి పనులకు హాజరై, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య, కూలీలు పాల్గొన్నారు

తిమ్మాజీపేట మండలం లో ఉపాధి పనులను పరిశీలించిన ఏపీఓ సత్యనారాయణ