Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

తప్పు ఎవరిది అధికారులదా కాంట్రాక్టర్ దా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం: సోమశిల గ్రామంలోని మామిడి చెట్ల హిల్ కాలనీలో వేస్తున్న సిమెంట్ రోడ్డును ఆపివేసిన అధికారి గత 30 సంవత్సరాల ముందు వేసిన రోడ్డు రాళ్లు బయటపడి గుంటలు గుంటలుగా ఉండడంతో రోడ్డు వేస్తామని జె సి బి తో ఉన్న రోడ్డును…
  • తీర రోడ్డు పనులు ప్రారంభించగానే రోడ్డు పనులు ఆఫ్ చేయండి అంటూ అధికారులు చెప్పడంతో అక్కడ నివసించే జనాలు అవాక్కయ్యారు.
  • ఇంతకాలానికి మా కాలనీలో సిమెంట్ రోడ్లు వేస్తున్నారని సంతోషపడే లోపే ఉన్న రోడ్లను నాశనం చేసి కొత్త రోడ్డును వేయకుండా ఆపి వేయడం వెనుక మర్మం అధికారులకే తెలియాలని,ఇక్కడ వేసిన రోడ్డు ఏ దొంగలు ఎత్తుకెళ్లారో ఆ అధికారులే చెప్పాలి.ఇక మా నడక ముళ్ళబాటేనా అయ్యా నాయకులారా…

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం: సోమశిల గ్రామంలోని మామిడి చెట్ల హిల్ కాలనీలో వేస్తున్న సిమెంట్ రోడ్డును ఆపివేసిన అధికారి గత 30 సంవత్సరాల ముందు వేసిన రోడ్డు రాళ్లు బయటపడి గుంటలు గుంటలుగా ఉండడంతో రోడ్డు వేస్తామని జె సి బి తో ఉన్న రోడ్డును ధ్వంసం చేసి మరమ్మతులు చేపట్టారు. తీర రోడ్డు పనులు ప్రారంభించగానే రోడ్డు పనులు ఆఫ్ చేయండి అంటూ అధికారులు చెప్పడంతో అక్కడ నివసించే జనాలు అవాక్కయ్యారు. ఇంతకాలానికి మా కాలనీలో సిమెంట్ రోడ్లు వేస్తున్నారని సంతోషపడే లోపే ఉన్న రోడ్లను నాశనం చేసి కొత్త రోడ్డును వేయకుండా ఆపి వేయడం వెనుక మర్మం అధికారులకే తెలియాలని,ఇక్కడ వేసిన రోడ్డు ఏ దొంగలు ఎత్తుకెళ్లారో ఆ అధికారులే చెప్పాలి.ఇక మా నడక ముళ్ళబాటేనా అయ్యా నాయకులారా మా మీద దయ ఉంచి కొత్త రోడ్లు వ్వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ముసలి ముతకా పిల్ల జల్లా నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి అధికారులు మరియు నాయకులు ఈ రోడ్డు పనులు మరమ్మతులు చేయవలసిందిగా మామిడి చెట్ల కాలా నీ ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *