పులివెందుల మండలం స్థానిక మండల పరిషత్ డెవలప్మెంట్ కార్యాలయం సభా భవన్ లో పులివెందుల నియోజకవర్గంలోని ఔత్సాహిక మహిళ పారిశ్రామిక వేత్తలకు అవగాహన సదస్సును సెర్ప్ డిఆర్డిఏ మరియు టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా వెలుగు డిఆర్డిఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘ సభ్యులు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేయడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అందిస్తున్న రాయితీ పథకాలను అనుసంధానం చేసి ఉపాధిని మరింత మెరుగుపరుచుకోవాలని కోరారు. చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసే టప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపార స్థల నిర్ణయం, ప్రోడక్ట్ ఉత్పత్తి, ప్రొడక్ట్స్ ధర, బ్రాండింగ్ పైన అవగాహనా కల్పించారు. డ్వాక్రా ప్రొడక్ట్స్ స్వయం అప్ లలో డ్వాక్రా నెట్ వర్క్ ఉపయోగించి ప్రమోషన్ కార్యక్రమాలు సోసియల్ మీడియా పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లలో ఆన్లైన్ లలో చేయడం ద్వారా ప్రోడక్ట్ లకు మెరుగైన ప్రచారం లాభాలు పొందవచ్చు అన్నారు.ఏపీఎం గురురాజు మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలు శ్రీనిధి రుణాలు ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉన్నతి రుణాలను చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి నిధులు సమకూర్చడం జరుగుతుందని వివరించారు.స్టార్ట్ అప్ విలేజ్ ఎంటర్ప్రెన్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మహిళా సంఘ సభ్యుల జీవనోపాదులు మెరుగుపరచుటకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్ వి ఈ పి బ్లాక్ మేనేజర్ వెంకటస్వామి తెలిపారు ఆటో ఇన్నోవేషన్ పంపు ఎగ్జిక్యూటివ్స్ ఉద్యమం ఆధార్ నమోదు కార్యక్రమాన్ని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్ వి ఈ పి మెంటార్ వహీదా సిఆర్పిలు వేముల సింహాద్రిపురం పులివెందుల లింగాల తొండూరు మండలాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త మహిళా పరిశ్రమ కవితలు పాల్గొన్నారు.

డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సు: ఏపీఎం ఆంజనేయులు