నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం తగ్గి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడుతుందని డాక్టర్ కుమార్‌రత్న తెలిపారు. శుక్రవారం కిల్లోగుడ పీహెచ్‌సీ పరిధిలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. కిల్లోగుడ, జామగుడ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేయించారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ జానకమ్మ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

డుంబ్రిగుడ: నులిపురుగుల నిర్మూలనతో పిల్లల ఆరోగ్యానికి మేలు