Saturday, 26 September 2026
  • Home  
  • డీసీఎం ఫోటో పై రగడ
- కడప

డీసీఎం ఫోటో పై రగడ

ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీసు లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యిన తర్వాత సీఎం డిప్యూటీ సీఎం స్థానిక శాసన సభ్యుల ఫొటోలు కార్యాలయం లో ఏర్పాటు చేశారు కానీ ఇటివల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ను మున్సిపల్ కార్యాలయంలో తొలగించడం పైన జనసేన సభ్యులు మండిపడ్డారు అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు తొలగించారు అని వారు మున్సిపల్ కమిషనర్ గారిని వివరణ కోరారు వెంటనే అక్కడ డిప్యూటీ సీఎం గారి ఫోటో ఏర్పాటు చెయ్యాలని కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.