Sunday, 17 May 2026
  • Home  
  • డిప్యూటీ నర్సింగ్ గ్రేడ్ 2 అధికారులకు ఘన సన్మానం..
- నాగర్‌కర్నూల్

డిప్యూటీ నర్సింగ్ గ్రేడ్ 2 అధికారులకు ఘన సన్మానం..

నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కల్పించిన పదోన్నతిలో భాగంగా నర్సింగ్ గ్రేడ్ 2 ఆఫీసర్లుగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి పదోన్నతి పై వచ్చిన డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్ గ్రేడ్ 2 మంజుల, పార్శి సుమన్ లకు గురువారం నాడు ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో పూలమాలలు, బొకేలు,శాలువాలతో జిల్లా నర్సింగ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు జానక దేవి కార్యదర్శి జోనల్ అధ్యక్షులు మన్మోహన్ రెడ్డి లోఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పి. రాజు మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి కేవలంవృత్తి దృష్టి మాత్రమే కాకుండా మానవత్వం సేవా భావం అంకితభావంతో రోగులకు సేవ చేసిన నాడే నిజమైనగుర్తింపు వస్తుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నర్సింగ్ అధికారుల సేవలందించి పదోన్నతిపై ఇక్కడికి రావడం అభినందనీయమని అన్నారు.వీరి సేవలు, అనుభవంతో కూడిన ఆరోగ్య సూచనలు ఈ ప్రాంత ప్రజలకు వినియోగించాలనీకోరారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ అధికారులు ఎం ఆనంద్ కుమార్, మహేష్,సురేష్, కృష్ణవేణి, జ్ఞానేశ్వరి, శ్వేత, పుష్పలత,సువేద, కవిత లు పాల్గొన్నారు

నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కల్పించిన పదోన్నతిలో భాగంగా నర్సింగ్ గ్రేడ్ 2 ఆఫీసర్లుగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి పదోన్నతి పై వచ్చిన డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్ గ్రేడ్ 2 మంజుల, పార్శి సుమన్ లకు గురువారం నాడు ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో పూలమాలలు, బొకేలు,శాలువాలతో జిల్లా నర్సింగ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు జానక దేవి కార్యదర్శి జోనల్ అధ్యక్షులు మన్మోహన్ రెడ్డి లోఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పి. రాజు మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి కేవలంవృత్తి దృష్టి మాత్రమే కాకుండా మానవత్వం సేవా భావం అంకితభావంతో రోగులకు సేవ చేసిన నాడే నిజమైనగుర్తింపు వస్తుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నర్సింగ్ అధికారుల సేవలందించి పదోన్నతిపై ఇక్కడికి రావడం అభినందనీయమని అన్నారు.వీరి సేవలు, అనుభవంతో కూడిన ఆరోగ్య సూచనలు ఈ ప్రాంత ప్రజలకు వినియోగించాలనీకోరారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ అధికారులు ఎం ఆనంద్ కుమార్, మహేష్,సురేష్, కృష్ణవేణి, జ్ఞానేశ్వరి, శ్వేత, పుష్పలత,సువేద, కవిత లు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.